ఎస్ఎఫ్ఐ నూతన రాష్ట్ర కమిటీ

SFI  రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.

నూర్ మహమ్మద్ అధ్యక్షులు గా పగడాల లక్ష్మయ్య కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.