ఎస్ఎఫ్ఐ మోడల్ ఎంసెట్ విజయవంతం

ప్రముఖ విద్యావేత్త, పూర్వ ఎమ్మెల్సీ, చుక్కా రామయ్య కన్వీనర్ గా భారత విద్యార్థి ఫెడరేషన్ (sfi) ఆంధ్ర్ర ప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో మోడల్ ఎంసెట్ - 2013 ఏఫ్రిల్ 14న ఆదివారం రాష్ర్ట వ్యాప్తంగా 327 కేంద్రాల్లో 62 వేల మంది విద్యార్థులతో విశేష స్పందన లభించిందని అన్నారు.

ఎస్ఎఫ్ఐ నూతన రాష్ట్ర కమిటీ

SFI  రాష్ట్ర కమిటీ సమావేశంలో నూతన రాష్ట్ర కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది.

నూర్ మహమ్మద్ అధ్యక్షులు గా పగడాల లక్ష్మయ్య కార్యదర్శి గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.